DEO NIRMAL
TS:మధ్యాహ్న భోజనం వివరాలు SMS ద్వారా పంపే విధానం:
రిజిస్ట్రేషన్ కొరకు:
పాఠశాల HM గారి సెల్ నుండి MDM A అని టైపు చేసి 15544 నెంబర్ కు పంపి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి..
Ex: MDM«space» A to 15544 రిజిస్ట్రేషన్ అయినట్లుగా ధ్రువీకరణ sms వస్తుంది.
మధ్యాహ్న భోజన వివరాలు రోజువారీ పంపడానికి MDM అని టైపు చేసి మధ్యాహ్న భోజనం చేసిన పిల్లల సంఖ్య టైపు చేసి 15544 నెంబర్ కు పంపాలి.. ఎస్: MDM«space» A to 15544 మధ్యాహ్న భోజన వివరాలు రిసీవ్ అయినట్టు ధ్రువీకరణ కూడా వస్తుంది...
HM సెల్ నెంబర్ లో మార్పు, రిజిస్ట్రేషన్ సమస్యల కొరకు N.Sridhar. DPO,O/o-DSE, HYDERABAD గారిని సెల్ నెంబర్:9618403032 లో సంప్రదించగలరు
ఇది టోల్ ఫ్రీ నెంబర్...

mdm_bill_guidelines_and_rates.pdf | |
File Size: | 284 kb |
File Type: |